రెబ్బెనలో ఘనంగా మొహరం పండగ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మొహరం పండగను ప్రజలు ఘనంగా జారుకున్నారు .. మంగళ వారం పీరీలు వాడ వాడల లో ఊరేగింపు చేశారు భక్తులు పీరీలను భక్తి శ్రద్దలతోపూజించి మొక్కులు తీర్చుకున్నావారు . నైవేద్యాలు సమర్పించారు . హిందువులు , ముస్లింలు కలిసి పండగను సంతోషాలతో జరుపుకొన్నారు .
No comments:
Post a Comment