రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి సంస్థలో కాంట్రకు కార్మికులుగా పని చేస్తున్న వారు తెలంగాణా బిడ్డలు కాదా అని ఏ ఐ టి యు సి మండల అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు . గోలేటి లో విలేఖర్ల సమావేశములో ఆయన మాట్లాడారు . గత కొంత కాలంగా సింగరేణి సంస్థలో కాంట్రాకు కార్మికులుగా తక్కువ జీతాలకు పని చేస్తూ , ఎక్కువగా లాభాల వాటా రావడానికి ప్రధాన పాత్ర వహిస్తున్న కాంట్రాక్కు కార్మికుల ను మర్చి పోవడం ముఖ్య మంత్రి కె సి ఆర్ కు ఎంత వరకు న్యాయమనిఆయన అన్నారు . సింగరేణి కార్మికులతో పాటు సామాంగా పని చేస్తున్న కాంట్రాకు కార్మికులకు దీపావళి బోనస్ , లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు . అశోక్ , రవి మహిపాల్ లు ఉన్నారు .
No comments:
Post a Comment