కొమరంభీం జిల్లా తహశీల్ధార్ యూనియన్ అధ్యక్షుడిగా -బండారి రమేష్ గౌడ్
కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల తహశీల్ధార్ బండారి రమేష్ గౌడ్ కొమరంభీం జిల్లా తహశీల్ధార్ యూనియన్ అధ్యక్షుడి గా ఎన్నుకోబడ్డారు రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరాం ఆధ్వర్యంలో నిర్మల్ కడెం రెసెర్చ్లో ఏర్పాటు చేసిన తెలంగాణ తహసీల్ధార్ల సమావేశంలో ఎన్నుకోబడ్డారు. తహశీల్ధార్ బండారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు వచ్చిన అధ్యక్షులుగా ముందుండి కలిసికట్టుగా పరిష్కరించుకుందాం అన్నారు.
No comments:
Post a Comment