ఎంప్లైఐ మెంట్ కార్డు నమోదు చేసుకోండి... జిల్లా ఏంప్లైఐ మెంట్ అదికారి
ఎంప్లైఐ మెంట్ కార్డు నమోదు చేసుకోండి... జిల్లా ఏంప్లైఐ మెంట్ అదికారి
కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): జిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగం కొరకు ఎంప్లైఐ మెంట్ కార్డు కోసం ఎక్కడికో వెళ్లనవసరం లేకుండా మన జిల్లాలోని అన్ని మండలంలో ఉన్న వారందరు, కార్డ్స్ రినివాల్ చేయించని వారు తమ కార్డ్స్ తో పాటు సెల్ఫ్ డిక్లేరేక్సన్ పట్టుకోని కార్యాలయంకు వచ్చినట్లైతే నూతనంగా నమోదు చేస్తామని జిల్లా ఏంప్లైఐ మెంట్ అదికారి బ్రామ్మనంద రెడ్డి గురువారం తెలిపారు. నూతనం గా , ఇంతకముందు తమ కార్డ్స్ వేరే ప్రాంతాల కార్యాలయం నుండీ పొందిన వారు ఉంటే వారి కార్డ్స్ లను అయ ఆఫీస్ లకు పంపిస్తామని తద్వారా తమ కార్డులను నూతన జిల్లా నుండి తీసుకొనే వీలు కలిపిస్తామని ఈ సదవకాశాన్ని కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా లోని అన్ని మండలాల నిరుద్యోగులు ఉపయోగించుకొవాలని అన్నరు.
No comments:
Post a Comment