Friday, 7 October 2016

ఎస్ ఎస్ ఏ ఆధ్వర్యములో కె సి ఆర్ కు పాలాభి షేకం

ఎస్ ఎస్ ఏ ఆధ్వర్యములో కె  సి  ఆర్ కు పాలాభి షేకం



రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఎస్ ఎస్ ఏ  బెల్లంపల్లి ఆధ్వర్యములో ముఖ్యమంత్రి కె సి ఆర్ కు  గోలేటి లో నాయకులూ పాలాభి షేకం చేశారు . ఎస్ ఎస్ ఏ అధ్యక్షుడు మోర్లే నరేందర్ మాట్లాడుతూ సింగరేణీయులకు వారసత్వ ఉద్యోగాలు జామున హక్కని ఆయన అన్నారు . రాష్ట్ర ముఖ్య మంత్రి కె సి ఆర్ ప్రజల సంక్షేమమే కాకుండ  సింగరేణి కార్మికుల అభివృద్ధి కోసం పాటు  పేర్కొన్నారు . ఈ కార్య క్రమములో  ఇంచార్జి గజ్జెల మల్లికార్జున్ , నాయకులూ మాస్కు రమేష్ పార్వ మాస్కు రమేష్తి అశోక్  గజ్జలా తిరుపతి అల్లాడి తిరుపతి చదువుల తిరుపతి అడే తిరుపతి దెబ్బటే వెంకటేష్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment