కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): విజిలెన్సు అవగాహనా వారోత్సవాలు -2016 కార్యక్రమం లో భాగంగా బెల్లంపల్లి ఏరియా గోలేటి జనరల్ మేనేజర్ కె రవి శంకర్. అలాగే కార్యాలయం లో సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్బంగా 'జాతీయ ఐక్యత దినోత్సవ ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ సందర్భం గ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయి పటేల్ ఉప ప్రధాని గా బాధ్యతలు చేపట్టి దేశాన్ని ఒక్క తాటి పై నిలిపాడని తెలిపారు . దేశ ఐక్యత ను , సమగ్రతను , బాధ్యతను కాపాడేందుకు అంకితమవ్వాలని పిలుపునిచ్చారు . అలాగే విజిలెన్సు అవగాహనా వారోత్సవాల నిర్మానలో ప్రజల భాగస్వామ్యం అనునది ఈ సంవత్సరం సందేశమని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎస్ఓ టు జి. యం శ్రీ కొండయ్య టి.బి.జి.కె.ఎస్ వైస్ ప్రెసిడెంట్ప్రెసిడెంట్ శ్రీ ఎన్ సదాశివ్ ఏ.ఐ.టీ.యు.సి బ్రాంచి సెక్రెటరీ శ్రీ ఎస్ తిరుపతి డి. వై. పి.యం ఎ . రాజేశ్వర్ మరియు అధికారులు కార్యాలయ సిబ్భంది పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Monday, 31 October 2016
విజిలెన్సు అవగాహనా వారోత్సవాలు
కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): విజిలెన్సు అవగాహనా వారోత్సవాలు -2016 కార్యక్రమం లో భాగంగా బెల్లంపల్లి ఏరియా గోలేటి జనరల్ మేనేజర్ కె రవి శంకర్. అలాగే కార్యాలయం లో సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్బంగా 'జాతీయ ఐక్యత దినోత్సవ ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ సందర్భం గ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయి పటేల్ ఉప ప్రధాని గా బాధ్యతలు చేపట్టి దేశాన్ని ఒక్క తాటి పై నిలిపాడని తెలిపారు . దేశ ఐక్యత ను , సమగ్రతను , బాధ్యతను కాపాడేందుకు అంకితమవ్వాలని పిలుపునిచ్చారు . అలాగే విజిలెన్సు అవగాహనా వారోత్సవాల నిర్మానలో ప్రజల భాగస్వామ్యం అనునది ఈ సంవత్సరం సందేశమని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎస్ఓ టు జి. యం శ్రీ కొండయ్య టి.బి.జి.కె.ఎస్ వైస్ ప్రెసిడెంట్ప్రెసిడెంట్ శ్రీ ఎన్ సదాశివ్ ఏ.ఐ.టీ.యు.సి బ్రాంచి సెక్రెటరీ శ్రీ ఎస్ తిరుపతి డి. వై. పి.యం ఎ . రాజేశ్వర్ మరియు అధికారులు కార్యాలయ సిబ్భంది పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment