కొమురంభీం ఆసిఫాబాద్ అక్టోబర్ రెబ్బెన 09 : దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మండలంలోని ఇందిరానగర్ గల కనకదుర్గాదేవి స్వయంబు మహంకాళి అమ్మవారి కి మంగళవారం తాజా మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి పట్టువస్త్రాలు సమర్పించారు బుధవారం నుండి జరగబోయే దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి దాంతో మంగళవారం కోవలక్ష్మి కుటుంబ సభ్యులు కనకదుర్గాదేవిని సందర్శించుకుని అమ్మవారికి అలంకరించే పట్టువస్త్రాలను ఆలయ పూజారి దేవరి వినోద్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు
No comments:
Post a Comment