Thursday, 11 October 2018

యువతిని మోసగించిన యువకుడు మీద కేసు నమోదు

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్ 11: రెబ్బెన మండలం పులికుంట గ్రామం  యువతిపై అదే గ్రామానికి చెందిన నగేష్ స్నేహ పూర్వకంగా ప్రవర్తించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని  ఎసై దీకొండ రమేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం  కు 20 సంవత్సరాల క్రితం బక్కయ్యా తో పెళ్లి జరిగిందని, ఆ క్రమంలో భర్త మరొక స్త్రీ తో పెళ్లి చేసుకొనడంతో పుట్టింట్లో ఉంటుంది . ఎరుగెటి  నగేష్ పెళ్లిచేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసాడని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

No comments:

Post a Comment