కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు 2 ; : బాపూజీ జయంతిని రెబ్బెనమండలం నక్కలగూడెం గ్రామ జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్లో ఘనంగా జరుపుకున్నారు. మహాత్ముని చిత్రపటానికి పూలమాలవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్ మాట్లాడుతూ గాంధీజీ అడుగు జాడల్లో నడవాలని అన్నారు . విద్యార్థులు క్రమశిక్షణతో చదివి సమాజ సేవలో ముందుండాలని, అప్పుడే పేరు ప్రతిష్టలు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపవాహ్యయులు రమేష్, విద్యార్థులు , గ్రామస్తులు పాల్గొన్నారు
No comments:
Post a Comment