రెబ్బెన ; రెబ్బెన మండలంలో బతుకమ్మ సంబరాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెబ్బెన ప్రభుత్వ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పులికుంట నంబాల, నక్కలగూడ, గంగాపూర్, ఇందిరానగర్, ప్రాధమిక, నారాయణపూర్ రెయిన్ బో పాఠశాల, ప్రభుత్వపాఠశాల, పాటు ప్రైవేట్ పాఠశాలలలో , జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు బతుకమ్మలను పేర్చి ఆట పాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్వర్ణలత, శ్రీనివాస్, కాల్వల శంకర్, రవికుమార్, సుమలత, ఉపాధ్యాయులు వంశీ, చరణ్ దాస్, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment