Tuesday, 2 October 2018

మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు 2 ;  బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ ఆధ్వర్యంలోరెబ్బెన మండలం గోలేటి లోని ఆశ్రమ పాఠశాలలో   మహాత్మా గాంధీ,లాల్ బహదూర్ శాస్త్రి ల  జయంతి సందర్భంగా  చిత్రపటాలకు  పూలమాలలు వేసి ఘనంగా  నివాళులర్పించారు.  ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్  రంజిత్ మాట్లాడుతూ యువత సన్మార్గంలో నడిచి  స్వాతంత్య్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకుని వారి అడుగు జాడల్లో నడవాలని కోరారు. అనంతరం  ఈ కార్యక్రమంలో పాఠశాల వార్డెన్ దేవయ్య ,మరియు సంస్థ ఉపాధ్యక్షులు నామాల రాజశేఖర్, కార్యదర్శులు గజ్జల సత్యనారాయణ ,  తిరుపతి , రాజశేఖర్, పాఠశాల సిబ్బంది,విద్యార్థులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment