కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 11: కారులో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను పట్టుకున్నట్టు గోలేటి సెక్షన్‌గోలేటి కైరిగూడ ఆర్చ్ వద్ద గురువారం తెల్లవారు జామున కారులో అక్రమంగా తరలిస్తుండగా జిల్లా అటవీ అధికారి లక్ష్మణ్ రంజిత్ నాయక్, రెబ్బెన రేంజ్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్ సమాచారం మేరకు రెండు కలప దుంగలు 5 వేల రూపాయల విలువగలదు. సెక్షన్బీట్ ఆఫీసరు అత్తరు ద్దీన్ Bt ఆఫీసర్ రవిలు ఉన్నారు.
No comments:
Post a Comment