Friday, 5 October 2018

ఈవిఎం మిషన్ల వినియోగంపై అవగాహన పెంచుకొవాలి

 కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు 5 ;  రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో వాడే ఈవిఎం మిషన్ల వినియోగంపై  అవగాహన పెంచుకొని ఓటుహక్కును  ను సద్వినియోగం చేసుకోవాలని  రెబ్బెన మండల ఆర్ ఐ ఊర్మిళ అన్నారు.  శుక్రవారం  రెబ్బెన మండలం లోని   నవేగం, ఎడవల్లి, ఖైర్ గావ్  గ్రామాల లోని ఓటర్లకు  ఈవీఎంల వినియోగంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా   ఈవిఎం ద్వారా తన ఓటును ఏ విధంగా వినియోగించుకోవాలో చూపించారు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈవిఎంలు పని చేస్తాయని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఓటర్లను ఇవిఎం మిషన్ ద్వారా ఓటు వేసే విధానం వివరిస్తూ ఓటర్లతో ఈవీఎం మిషన్లతో ఓటు వేసే పద్ధతిని ప్రత్యక్షంగా చూపించారు.  ఈ  కార్యక్రమంలోవి ఆర్ ఓ ఉమల్ తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment