కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 18 ; మండలంలోని నక్కల గూడు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుడు బదిలీ పై వెళ్తున్న బొంగు శ్రీనివాస్ రావు విడుకోలు కార్యక్రమంలో k.శంకర్ అధ్యక్షతన బుధవారం సన్మానం. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాపురావు గారు, P.R.T.U జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, zphs HM .స్వర్ణలత గారు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గణేష్ గారు, జిల్లా నాయకులు సదానందం గారు, ఖాదర్ గారు,శ్రావణ్ ,రెబ్బెన మండల అధ్యక్షులు సతన్న, ప్రధాన కార్యదర్శి అనిల్, నాయకులు రమేష్, సుభాష్ గారు, రవికుమార్, శ్రీధర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
Congratulations mayya💐👏👏👏
ReplyDelete