కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 31 ; మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం సంజీవని స్వచంద సంస్థ ఆద్వర్యం లో ఆసుపత్రి ఆవరణలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మంగళ వారం టీఆరెస్ మహిళా విభాగం ఆద్వర్యం లో నిర్వహిస్తున్నకార్యక్రమంలో సంజీవని స్వచ్చంద సేవ సంస్థ రేబ్బె న వారు గర్భిణులకు అరటి పళ్లు పంపిణి చేసారు.. ప్రతి ఒక్కరు సేవ భావాన్ని కలిగి ఉండాలని, అదే విదంగా సంజీవని స్వచ్చంద సేవ సంస్థ సభ్యులను కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కె . సంజీవ్ కుమార్,జడ్పీటీసీ అజ్మిరా బాబురావు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకర మ్మ, సంజీవని స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు దీకొంఢ సంజీవ్ కుమార్, తెరాస మండల మహిళ అధ్యక్షురాలు మన్యం పద్మ , కార్యదర్శి అరుణ, సంస్థ సబ్యులు విజయ కుమారి, సుజాత ఆసుపర్తి సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment