కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 16 ; రెబ్బెన మండలం లోని వంకులం UPS లో ఖతర్ నివాసి శ్రీ B.వెంకట్ రెడ్డి గారి సహకారంతో వేకువ ఫౌండేషన్ ప్రతినిధి అవధూత శ్రీనివాస్ గారు విద్యార్థులకు నోట్ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్,ఉప సర్పంచ్, ,HM జాడి ప్రభాకర్, MEO వెంకటేశ్వర స్వామి మరియు ఉపాధ్యాయులు రాజ్ కమలాకర్ రెడ్డి,సుభాష్,రామకృష్ణఉపద్యానిలు,జ్యోతి,వీణ విద్యార్థులు గ్రామస్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment