రెబ్బెన ; మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4 లెక్చరర్ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయని అర్హత కలిగినవారు ఆగష్టు 1 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. జువాలజీ, కామర్స్, హిందీ, ఒకేషనల్ ఎం ఎల్ టి కి సంబంధించి పి జి చదివినవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎం ఫీల్ , పి హెచ్ డి లతో పాటు బోధనానుభవం కలిగినవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుందన్నారు
No comments:
Post a Comment