కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 16 ; వంకులం గ్రామం లోని ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల లో పని చేసీ బదిలీ పై వేల్తున టీచర్- జ్యోతి , జనార్దన్ , వీణా , స్వరూప టీచర్ లను వంకులం పాఠశాల టీచర్ ల బృందం మరియు రేబేన మండల meo వేంకటేశ్వర్లు , గ్రామ ప్రజలు సమీక్షంలో వీడ్కోలు సన్మానం చేయడం జరిగింది.దీనీలో వంకులం పాఠశాల హేడ్ మాస్టర్ - ప్రభాకర్, కమలాకర్ , రేబేన మండల రైతు సమన్యయ కమీటీ కో ఆర్డినేటర్- భోర్కుటే నాగయ్య , నాయకులు - అజ్మేర శంకర్ నాయక్ , బాలాజీ , ch.శంకర్ , మహేందర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment