Monday, 9 July 2018

వాహనా తనిఖీలలో కలప పట్టివేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బన జులై 09 ; రెబ్బెన మండల కేంద్రంలోని గోలేటి కమాన్ వద్ద  ఆదివారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై కలప దుంగలను తరలిస్తున్న సింగల్ గూడా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అజ్మేర విజయ్ మరియు ఇస్లావత్ ప్రకాష్ లను అదుపులోకి తీసుకొని రెబ్బెన అటవి శాఖ సిబ్బందికి కేసును అప్పగించడం జరిగిందని ఎస్ఐ శివకుమార్ తెలిపారు. మండల కేంద్రంలో ఎలాంటి అసాంగిక కార్యకలాపాలు చేపట్టిన చట్టపరమైన చర్యలు తీసుకోబడును అని అన్నారు. 

No comments:

Post a Comment