కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 16 ; రెబ్బెన మండలం గోలేటిలో సోమవారం రెవిన్యూ , ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా రెబ్బెన ఎం ఆర్ ఓ సాయన్న గోలేటి గ్రామంలో 313,343 సర్వే నంబర్ల భూమిని సర్వే చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ఫారెస్ట్ ఆర్ ఐ ఊర్మిళ , ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రవి, మరియు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment