Tuesday, 10 July 2018

ప్రమాదకరంగా విద్యుత్ నియంత్రికరణ పరికరం



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బన జులై 10 ; రెబ్బెన మండలం అయ్యగారిపల్లి గ్రామంలో విద్యుత్ సంస్థవారు ఏర్పాటు చేసిన విద్యుత్ నియంత్రికరణ పరికరం రహదారికి చేరువలో ప్రమాదకరంగా ఉందని పలువురు గ్రామస్తులు ఆరోపించారు. ఈ దరి వెంట రాకపోకలు సాగించే క్రమంలో పిల్లలకు అందుబాటులో ఉందని, ప్రమాదం పొంచివుందని సంభందిత అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇకనైనా స్పందించి తక్షణమే చర్య తీసుకోవాలని కోరారు.

No comments:

Post a Comment