కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 20 ; రెబ్బన మండలం రేంజ్ పరిధిలో శుక్రవారం కొమురంభీం జిల్లా జిల్లా అటవీ అధికారి రంజిత్ నాయక్ పర్యటించారు ఈ సందర్భంగా కించపరి లోని అటవీ భూమి జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో ఎంత పోతే ఎంత భూమి పోతుందో పరిశీలించారు రెబ్బన నర్సరీ ఆనుకున్న అటవీ ప్రాంతాల్లోనే టేక్ చెట్లను పరిశీలించి అనంతరం పలు అంశాలపై అధికారులతో చర్చించారు. అటవీ ప్రాంతాల్లో కందకాలు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఆయనతో పాటు రెబ్బెన రేంజ్ అధికారి రాజంద్ర ప్రసాద్ డిప్యూటి రేంజ్ అధికారి కారం శ్రీనివాసులు ఉన్నారు.కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Friday, 20 July 2018
అటవీ భూమిని పరిశీలించిన జిల్లా అటవీ అధికారి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 20 ; రెబ్బన మండలం రేంజ్ పరిధిలో శుక్రవారం కొమురంభీం జిల్లా జిల్లా అటవీ అధికారి రంజిత్ నాయక్ పర్యటించారు ఈ సందర్భంగా కించపరి లోని అటవీ భూమి జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో ఎంత పోతే ఎంత భూమి పోతుందో పరిశీలించారు రెబ్బన నర్సరీ ఆనుకున్న అటవీ ప్రాంతాల్లోనే టేక్ చెట్లను పరిశీలించి అనంతరం పలు అంశాలపై అధికారులతో చర్చించారు. అటవీ ప్రాంతాల్లో కందకాలు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఆయనతో పాటు రెబ్బెన రేంజ్ అధికారి రాజంద్ర ప్రసాద్ డిప్యూటి రేంజ్ అధికారి కారం శ్రీనివాసులు ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment