కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 24 ; మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గర్భిణీ స్త్రీలకు ఉప్మా పంపిణి చేసారు తెరాస మహిళా విభాగం ఆధ్వర్యం లో ప్రతి మంగళవారం చేపట్టే కార్యక్రమన్నీ చూసి ఆకర్షితుడైన రెబ్బెనకు చెందిన రజనీకాంత్ అనె యువకుడు ముందుకు వచ్చి ఈ వారం గర్భిణిలకు ఉప్మా పంపిణి చేసారు.30మంది గర్భిణులకు,50 మంది సాధారణ రోగులకు ఆథితుల చేతుల మీదుగా ఉప్మా పంపిణి చేసారు.ఈ కార్యక్రమం లో ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కుంధరపు.శంకరమ్మ,పట్టణ మహిళ అధ్యక్షులు మన్యం పద్మ,సీనియర్ నాయకురాలు అరుణ,వైద్యధీకారి కుమారస్వామి,రెబ్బెన ఏఎస్ఐ దేవరాజు,స్టాఫ్ నర్సు భాగ్యలక్ష్మి ,ఏఎన్ఎం లీల తదితరులూ పాల్గొన్నారు.
No comments:
Post a Comment