కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 19 ; తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓపెన్ కాస్ట్, డోర్లీ ఓపెన్ కాస్టుల డంప్ యార్డ్ ల పైన గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఫారెస్ట్ అధికారులు, ఎన్విరాన్మెంట్ డిపార్టుమెంట్ వారి ఆధ్వర్యంలో కొనసాగిందని డిజిఎం పర్సనల్ జె కిరణ్ తెలిపారు.
No comments:
Post a Comment