కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 19 ; మండలం దుగ్గాపూర్, పులికుంట గ్రామాలలో గురువారం దోమల మందును ప్ర్రభుత్వ ప్రాధమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది పిచికారీ చేశారు. వర్షాకాలం ప్రారంభమైనందువల్ల దోమల వ్యాప్తిని అరికట్టడానికి ముందస్తు చర్యగా గ్రామాలలోని అని ఇళ్లల్లో, అంగన్వాడీ పాఠశాలలలో ఇండోర్ రెసిడెల్ స్ప్రే 5% ను పిచికారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఏ ఎం లు కమలాకర్,ప్రవీణ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment