గ్రామాల సంక్షేమం కోసం అందరు సహకరించాలి--తహశిల్దార్
మండల ప్రజలు అందరు సహకరించాలని రెబ్బెన మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా తహశిల్దార్ మాట్లాడుతూ గ్రామాల సంక్షేమం కోసం, పారిశ్యుద్ధం కోసం, వైకుంటదామం కోసం ప్రభుత్వ భూముల వివరాలు గురించి తెలుసుకునేందుకు వారి వద్దకు వచ్చే పట్వారీలకు మరియు సర్వే అధికారులకు ప్రజలు అందరు సహకరించాలని, అలాగే ఎవరైనా వైకుంటదామం కోసం దాతలు భూదానం చేసేందుకు ముందుకు రావాలని, కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని ఎవరైనా చనిపోయిన వారు ఉంటె డీలర్ కు వివరాలు తెలియజయాలని కోరారు.
No comments:
Post a Comment