రెబ్బెన మండలంలోగల ఎం,పీ,డీ,వో కార్యాలయం లో పౌష్టికాహారం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్ మాట్లాడుతూ కూరగాయలు, పాలు, పండ్లు, నానబెట్టిన విత్తనాలు తింటే ఆరోగ్యం బాగుటుందని, వాటి వల్ల మనకు కలిగే లాభాలను, వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యాక్రమంలో ఎం,పీ,డీ,వో ఎంఎ హలీమ్, జడ్పిటీసి బాబురావు, ఎపీఎమ్ వెంకటరమణ, సీడిపివో మమత, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, అంగన్వాడి కార్యాకర్తలు పాల్గొన్నారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Saturday, 5 September 2015
పౌష్టికాహారం పై అవగాహన సదస్సు
రెబ్బెన మండలంలోగల ఎం,పీ,డీ,వో కార్యాలయం లో పౌష్టికాహారం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్ మాట్లాడుతూ కూరగాయలు, పాలు, పండ్లు, నానబెట్టిన విత్తనాలు తింటే ఆరోగ్యం బాగుటుందని, వాటి వల్ల మనకు కలిగే లాభాలను, వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యాక్రమంలో ఎం,పీ,డీ,వో ఎంఎ హలీమ్, జడ్పిటీసి బాబురావు, ఎపీఎమ్ వెంకటరమణ, సీడిపివో మమత, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, అంగన్వాడి కార్యాకర్తలు పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment