రెబ్బెన మండలం లో బుధవారం నాడు ర్యాగింగ్ పెను భూతం పై ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్య దర్శి దుర్గం భరద్వాజ్ ఆధ్వర్యం లో బీ సి ఎస్ సి హాస్టల్ పిల్లల ఛే కొవ్వుతుల తో రెబ్బెన వీధుల గుండా భారి ర్యాలి నిర్వహించారు ర్యాగింగ్ పెను భూతం వలన చనిపోయిన బి టెక్ చదువుతున్న విద్యార్ధి వడ్లకొండ సాయినాథ్ కి పది లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ఇలాంటి ర్యాగింగ్ పెనుభూతంకి బలి అవ్వకుండా కళాశాలల యాజమాన్యం పకడ్బంది చర్యలు తీసుకోవాలి అట్టి చర్యలు తీసుకొని కళాశాలలు గుర్తింపు రద్దు చెయ్యాలని నినాదాలు చేసుకుంటూ ర్యాలి నిర్వహించారు ఎన్ ఎస్ యు ఐ నాయకులు ముజ్జు, సాయి వికాస్, సంజు,జుబేర్,రంజిత్,హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Wednesday, 2 September 2015
ర్యాగింగ్ భూతం అవగాహనా పై కొవ్వుతుల ర్యాలి
రెబ్బెన మండలం లో బుధవారం నాడు ర్యాగింగ్ పెను భూతం పై ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్య దర్శి దుర్గం భరద్వాజ్ ఆధ్వర్యం లో బీ సి ఎస్ సి హాస్టల్ పిల్లల ఛే కొవ్వుతుల తో రెబ్బెన వీధుల గుండా భారి ర్యాలి నిర్వహించారు ర్యాగింగ్ పెను భూతం వలన చనిపోయిన బి టెక్ చదువుతున్న విద్యార్ధి వడ్లకొండ సాయినాథ్ కి పది లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ఇలాంటి ర్యాగింగ్ పెనుభూతంకి బలి అవ్వకుండా కళాశాలల యాజమాన్యం పకడ్బంది చర్యలు తీసుకోవాలి అట్టి చర్యలు తీసుకొని కళాశాలలు గుర్తింపు రద్దు చెయ్యాలని నినాదాలు చేసుకుంటూ ర్యాలి నిర్వహించారు ఎన్ ఎస్ యు ఐ నాయకులు ముజ్జు, సాయి వికాస్, సంజు,జుబేర్,రంజిత్,హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment