రేషన్ కార్డులోని తప్పులు సవరించుకోండి-తహశిల్దార్
రేషన్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటె సవరించుకోవాలని రెబ్బెన మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని అందుకు గాను పాత కార్డులో తప్పులు ఉంటె ఆధార్ కార్డ్, రేషన్ కార్డు నకలును వీఆర్వో కు, దగ్గరలోని రేషన్ డీలర్ కు ఇచ్చి సవరించుకోవాలని అన్నారు.
No comments:
Post a Comment