అన్నదాన కార్యాక్రమాన్ని విజయవంతం చేయండి- శ్రీ బాలాజీ గణేష్ మండలి
వినాయకచవితి ఉత్సవాలు రెబ్బెన మండల శ్రీ బాలాజీ గణేష్ మండలి పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి.భక్తి శ్రద్ధలతో వినాయకునికి దూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ఈ రోజు శ్రీ బాలాజీ గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ గారి ఆధ్వర్యంలో తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ ఎమ్మెల్సి కావాలని కోరుకుంటూ నిర్వహిస్తున్నమని ప్రకటన లో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
No comments:
Post a Comment