తీజ్ ఉత్సవాలను శనివారం రెబ్బెన మండలంలోని ఖైర్‌గూడ, గోలేటిలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం యువతి, యువకులు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. జడ్పిటీసి బాబురావు ఆధ్వర్యంలో యువకులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment