Thursday, 3 September 2015

ముందస్తూ చర్యల్లో పశు వైద్య శిబిరం

      ముందస్తూ  చర్యల్లో పశు వైద్య శిబిరం

వర్షాకాలంలో పశువులు  రకరకాల వ్యాధుల భారిన పడకుండా ముందస్తూ  చర్యల్లో  భాగంగా గురువారం రోజు  రెబ్బన మండలంలోని పసిగాం వర్ధలగూడ  గ్రామాల్లో పడి పశువుల కోరకై పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్యదికారి డాక్టర్ సాగర్  తెలిపారు . వ్యాదుల భారిన పడుతున్న పశువులకు శిబిరం నందు వ్యాది నిరోధక  టీకాలు వేయడం జరిగిందాని అన్నారు   ఈ వైద్య శిబిరానికి  లోని పలు గ్రామాల నుండి 660 మేకలు,741 గొర్రెలకు టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రవీందర్ , సిబ్బంది సంతోష్‌, నజీర్‌, గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment