Wednesday, 2 September 2015

సింగరేణిలో సమ్మె విజయవంతం



: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక ఐక్య సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం సింగరేణి లో సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుంది. బంద్‌ను పురస్కరించుకుని రెబ్బెన మండలంలోని గనులపై ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఎస్‌ఎంఎస్‌, టీఎన్‌టీయూసీ సంఘాల నేతలు గనులవద్దకు వచ్చి బంద్‌ని ర్వహించారు. కార్మికులు బంద్‌లో స్వచ్చంధంగా పాల్గొనడంతో  గనులన్ని బోసిపోతున్నాయి.బంద్‌ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రెబ్బెన  పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 

No comments:

Post a Comment