ఆసిఫాబాద్ : ప్రభుత్వ రాయితీతో ఇచ్చే వ్యవసాయ పరికరాల కోసం రైతులు ధరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి హుస్సెన్ పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల రైతులు వ్యవసాయశాఖ కార్యాలయంలో రాయితీ కింద ఇచ్చే పరికరాల సామాగ్రి, వాటి ధరలు రాయితీ వివరాలు ధరఖాస్తు చేసుకునే తీరుపై అవగాహన కల్పిస్తామన్నారు. ధరఖాస్తులు మాత్రం మీసేవ కేంద్రంలో చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
No comments:
Post a Comment