సెప్టెంబర్ 2వ తేదీన కార్మిక సంగాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె లో సింగరేణి కార్మికులు పాల్గొనవద్దని సింగరేణి బెల్లంపల్లి ఏరియా జి యం కే రవిశంకర్ కోరారు. మంగళవారం గోలేటిలోని జి యం కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో పరిష్కరించాల్సిన సమస్యలు సింగరేణి కర్మికులవి కావని అన్నారు. ఒక్కరోజు కార్మికులు సమ్మె చేస్తే సింగరేణి సంస్థ 45 కోట్ల బొగ్గు ఉత్పత్తి నష్టపోతుందని కార్మికులు వేతనాలను నష్టపోతారని అన్నారు. ఈ సమావేశం లో యస్ ఓ టూ జి యం కొండయ్య డి జి యాం పర్సనల్ చిత్తరంజన్ కుమార్ డి వై పి యాం రాజేశ్వర్ పాల్గొన్నారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Tuesday, 1 September 2015
సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొనవద్దు: జి యం
సెప్టెంబర్ 2వ తేదీన కార్మిక సంగాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె లో సింగరేణి కార్మికులు పాల్గొనవద్దని సింగరేణి బెల్లంపల్లి ఏరియా జి యం కే రవిశంకర్ కోరారు. మంగళవారం గోలేటిలోని జి యం కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో పరిష్కరించాల్సిన సమస్యలు సింగరేణి కర్మికులవి కావని అన్నారు. ఒక్కరోజు కార్మికులు సమ్మె చేస్తే సింగరేణి సంస్థ 45 కోట్ల బొగ్గు ఉత్పత్తి నష్టపోతుందని కార్మికులు వేతనాలను నష్టపోతారని అన్నారు. ఈ సమావేశం లో యస్ ఓ టూ జి యం కొండయ్య డి జి యాం పర్సనల్ చిత్తరంజన్ కుమార్ డి వై పి యాం రాజేశ్వర్ పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment