కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........
http://rebbananews.blogspot.in/
Monday, 14 September 2015
కొనసాగుతున్న 3 మండలాల కబడ్డీ పోటీలు
రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీలో మూడు మండలాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించగా 16 జట్లు పాల్గొన్నాయి. అందులో ఆదివారం క్వాటర్ ఫైనల్‌కు 8 జట్లు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి గోలేటికి చెందిన క్రీడాకారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment