Tuesday, 1 September 2015

తాపి మేస్త్రిల కమిటీ ఎన్నిక

రెబ్బెన మండలంలోని గోలేటి కమ్యూనిటి హాలులో రెబ్బెన మండల ఏ,అయ్,టీ,యు,సీ కార్యదర్శి రాయిల్ల నర్సయ్య మరియి  శంకర్ ఆధ్వర్యంలో తాపి మేస్త్రీ ల కమిటీని ఎన్నిక చేశారు. ఈ స్నాధర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పక్క రాష్ట్రాల ప్రభుత్వాల మాదురిగా 50.సం, తరువాత ఫించను 1000 అందించాలని, కుటుంబ సభ్యులకు హెల్త్ స్కీం వర్తింప చేయాలని అన్నారు. కమిటీలో గోలేటి శాఖ కార్యదర్శిగా సంబోధ పొశమల్లు, సహాయ కార్యదర్శిగా వడ్లూరి లింగయ్య, కోశాధికారిగా మలిశెట్టి శంకర్, కార్యవర్గ సభ్యులుగా కడతల తిరుపతి, పోలురాజుల నారాయణ, ఆనంద్ బాబు, కొయ్యాల సుభాష్, దుర్గం రాజేష్ లను ఎన్నుకున్నారు.

No comments:

Post a Comment