12వ రోజుకు చరిన ఆశాకార్యకర్తల సమ్మె
రెబ్బెన మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆశాకార్యకర్తల తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు చేపట్టిన సమ్మె ఆదివారం 12వ రోజుకు చేరుకుంది సీ,అయ్,టీ ,యు మండల అధ్యక్షురాలు అనిత మా ట్లాడుతూ పండుగలు, పబ్బాలు విడిచిపెట్టి చేస్తున్న ధర్నాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పనికి తగ్గ గుర్తింపు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యక్షుాంలు రమ ఆశాకార్యకర్తలు రాజేశ్వరి, స్వప్న, కవిత, నిర్మల, చాయ రమాదేవి తదితరులు పాల్గొన్నారు
రెబ్బెన మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆశాకార్యకర్తల తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు చేపట్టిన సమ్మె ఆదివారం 12వ రోజుకు చేరుకుంది సీ,అయ్,టీ
No comments:
Post a Comment