రెబ్బెనలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సామూహిక ప్రార్థనలు, ఖురాన్ సూక్తుల పఠనాలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. బంధువు, మిత్రులను కలిసి ముస్లిం సోదరులు ముబారక్ తెలిపారు మసీదులు, ఈద్గాల ప్రాంగణాల్లో నమాజ్‌లతో కిక్కిరిసిపోయాయి. ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మండలంలోని అన్ని గ్రామాలలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.
No comments:
Post a Comment