పూలు పెట్టుకొనివినూత్న నిరసన 
రెబ్బెనలోని ప్రాథమిక చికిత్స కేంద్రం ముందు చేపట్టిన ఆశావర్కర్లు నిరవధిక సమ్మె మంగళవారం నాటికి ఏడవ రోజుకు చేరినందుకు చెవిలో పూలు పెట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కనీస వేతనం రూ.15వేలుచెల్లించాలని, ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించాలని. అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, పీ,ఎచ్,సి కు వెళ్ళిప్పుడు టీఏ.డీఏ కల్పించాలి. ఇతర బకాయులు చెల్లించాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో ఆశ కార్యకర్త సీ,అయ్,టీ,యు అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి లలిత, ఉపాధ్యక్షులు రమ, ఆశ కార్యకర్తలు కవిత, నిర్మల, చాయ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment