Friday, 4 September 2015

అట్రాక్షన్ అనే ఫీలింగ్ చాలా ప్రమాదకరమైధీ

అట్రాక్షన్ అనే ఫీలింగ్  చాలా ప్రమాదకరమైధీ 



చౌదరి గారి అబ్బాయి's photo.



.
ఈ Attraction అనే Feeling ఉందే చాలా చాలా Dangerous Feeling
.
ఎంత మంచిగా ఉన్నా అమ్మాయి అయినా , అబ్బాయిని అయినా చెడగొట్టే Feeling ఇది 
.
త్వరగా ప్రేమలో పడిపోవటానికి ప్రతి ఒక్కరిలో ఉండే Weakness Feeling ఈ Feeling
.
మనకి కావాల్సిన వ్యక్తి అలా ఉండాలి ఇలా ఉండాలి అని చాలా కలలు కంటాము మనసు పరంగా 
.
కానీ మనల్ని మోసం చేసేదే ఈ Attraction అనే Feeling 
.
అసలు ప్రేమ అంటే పడని అమ్మాయిలో కూడా ఓ అందమయిన అబ్బాయి ప్రేమిస్తున్నాను అనగానే ఈ Feeling కలిగిద్ది 
.
అలానే అబ్బాయిలము , అందమయిన అమ్మాయి పలకరించి , నవ్వితేనే పడిపోతాము 

చాలా మంది ప్రేమలో పడటానికి Reason ఈ Feeling మాత్రమే 
.
ప్రేమ లేకపోయినా అందంగా ఉన్నారు అనే ఒక్క Feeling తో I LOVE YOU అనేస్తారు చాలా మంది 
.
అలానే పెళ్ళి చూపులలో వ్యక్తి రూపం నచ్చగానే 
అబ్బాయికి ఎన్ని Bad Habits ఉన్నాయి అన్నా , అమ్మాయికి కొంచం Bad certificate ఇచ్చినా కూడా పెళ్ళికి ఒప్పేసుకుంటాము
.
కానీ ఈ Attraction అనే Feeling ఎక్కువ రోజులు ఉండదు 
.
Office నుంచి Tired అయిపోయి వచ్చిన భర్తకి ఎదురొచ్చి చక్కగా ప్రేమగా పలకరించి 
మంచి నీళ్ళు తాగుతారా అని అడగలేని భార్యలో అందం ఉండి ఉపయోగం లేదుగా
...
Health బాగోక 4 days ఏ పనిచేయలేని భార్యకి సహాయపడి అన్ని పనులు తనే చేసి ప్రేమగా అన్నం తినిపించి , Tablet వేసుకో తగ్గిపోద్దిలే బంగారు అని అనలేని భర్తకి అందం ఉండి ఉపయోగము లేదుగా
.
ముందు వ్యక్తి మంచితనం తెలుసుకోవాలి 
.
ఎంతలా ప్రేమించగలరో తెలుసుకోవాలి
.
చిన్న తప్పు చేస్తే వాళ్ళ Reaction ఎలా ఉంటుంది 
.
పైకి కనిపించే Character కాకుండా Internal Character తెలుసుకోవాలి
.
అలాగే పూర్తిగా అర్థంచేసుకోవలి ఒకరినొకరు
.
అప్పుడే ప్రేమికులయినా పెళ్ళి చేసుకున్న భార్య భర్తలయినా జీవితాంతం ఆనందంగా ఉండగలరు
.
చిన్న చిన్న ఇబ్బందులు 
.
కోప తాపాలు 
.
చిన్న చిన్న గొడవలు 
.
తిట్టుకోవటాలు 
.
ఇలా ఎన్ని వచ్చినా ఆ Relation కి ఏ ఇబ్బందులు కలగవు
.
అంతే గాని 
.
అందానికి Flat అయిపోయి దేవతలు , దేవుడు అని తొందరపడితే 
.
పెళ్ళి అయిన పది రోజుల వరకూ కూడా ఆనందంగా ఉండలేము
.
మనకి తెలియకుండా మనల్ని మోసం చేసే Feeling Attraction Feelig. So Take care frndz....!

No comments:

Post a Comment