గ్రామాల్లో హరిత హారం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం నంబాల గ్రామపంచాయత్ పరిధిలోని హనుమాన్ బస్తి లో రెండవ విడత హరిత హారంలో భాగంగా ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారం శంకరమ్మతో పటు కాలనీ వాసులు పురవిధుల్లో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మొక్కల పెంపకంతో మానవాళికి అనేక రకాలుగా ఉపకరిస్తాయని మొక్కల పెంచడం వల్ల రైతాంగానికి మేలు కలుగుతుందని నదులు ,చెరువులు,నీటి మట్టం పెరిగి అధిక పంటలు పండుతాయని అన్నారు .ఈ కార్యక్రమంలో కుందారపు మల్లయ్య ,దరిశెట్టి శారద,గంగమ్మ,రమేష్ ,లక్ష్మితో పటు తదితరులు పాల్గున్నారు .
No comments:
Post a Comment