Wednesday, 3 August 2016

మంత్రులను వెంటనే భర్తరఫ్ చేయాలి-- ఏ బి వి పి

మంత్రులను వెంటనే భర్తరఫ్ చేయాలి-- ఏ బి వి పి  

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఎం సెట్ -2 లీకేజికి భాద్యులైన మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలనీ ఏ  బి వీ పీ జిల్లా కన్వీనర్ కృష్ణ దేవరాయలు అన్నారు . బుధవారం రెబ్బెన లోని డిగ్రీ కాలేజీలో విలేకర్ల సమావేశములో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వాళ్ళ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు , విద్యారంగా సమస్యలు పరిష్కరించుటలో ప్రభురాహ్వము పూర్తిగా విఫలమైందని తెలిపారు , 100 కోట్ల కుంభ కోణం జరిగిన సంభందిత మంత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం ఏంటని ప్రశ్నించారు , హాస్టల్ విద్యార్థులకు బాలికకు 500 . బాలురకు 300 రూపాయలు కాస్మొటిక్ చార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు , రెబ్బెన మండల నాయకులు జుమీది అరుణ్ కుమార్ . ఎల్ మధుకర్ , వేణుగోపాల్ , ఆడెపు నరేష్ , రాజేష్ లు ఉన్నారు.

No comments:

Post a Comment