గోలేటి రజక యువజన సంఘ కార్యవర్గ ఎన్నిక
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన మండలం లోని గోలేటి గ్రామం లో మంగళవారం నాడు యువజన రజక సంఘ కమిటీ ఎన్నుకోవడం జరిగింది అని రాష్ట్ర రజక సంఘ అధ్యక్షలు కడ్తాల మల్లయ్య తెలిపారు . యువజన అధ్యక్షలు గా జనగామ విజయ్ కుమార్ ని ఉప అధ్యక్షలు గా సాయి కిరణ్ ప్రధాన కార్యదర్శి గా రంజిత్ కుమార్ కార్యదర్శిగా అజయ్ కోశాధికారి గా రవీందర్ ప్రచార కార్యదర్శి గా సీతారాం అలాగే కార్యవర్గ సభ్యులను ఎన్నుకొన్నారు
No comments:
Post a Comment