ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన గోడ ప్రతుల ఆవిష్కారన
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని అతిధి గృహంలో స్థానిక బి జె పి నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన గోడ ప్రతులను బి జె పి పార్టీ అసంబ్లీ కన్వీనర్ జె బి పౌడెల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ అధిక సంఖ్యలో మహా సమ్మేళనకు హాజరు కావాలని కోరారు . తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం మొట్ట మొదటి సరిగా మనరాష్ట్రానికి వస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment