Thursday, 4 August 2016

ఎ బి విపి లో కళాశాల యువకులు చేరిక

ఎ బి విపి లో కళాశాల యువకులు చేరిక 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని ఆర్ట్స్ &సైన్స్ కళాశాలలో గురువారం ఎబివిపి లో కళాశాల యువకులు సభ్యత్వం పొందారు నాయకులు  ఎబివిపి మండల నాయకులు ఆడి పు నరేష్ ఆధ్వర్యంలో కళాశాల యువతీ యువకులను విద్యార్ధి సంఘాలలో చెరిపించడం జరిగిందన్నారు. విద్య సమష్యల పై నిరంతరం ఎబివిపి వెన్నంటే ఉంటూ విద్య సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులూ జుమీడి అణున్ , మధుకర్ , హజాహార్ లు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment