టి ఆర్ ఎస్ మైనార్టీ నాయకునికి సన్మానం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల టి ఆర్ ఎస్ మైనార్టీ నాయకుడు నిజామొద్దీన్ ని శుక్రవారం ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి ఘనంగా సన్మానించారు . ఎం పి పి ఎస్ రెబ్బెన కు ఛైర్మెన్ గా ఈ మధ్య కాలంలో భాద్యతలు చేపట్టారు , టి ఆర్ ఎస్ పార్టీలో కార్య కర్తగా పార్టీ కి ఎన్నో సేవలు చేశారు ఈ సందర్బంగా ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి అభినందించి శాలువాతో , పుష్ప గుచ్చ్చాలతో ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమములో తూర్పు జిల్లా ఉపాద్యాయుడు నవీన్ కుమార్ జైస్వాల్ , టి ఆర్ ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్కా రమేష్ , వైస్ ఎం పి పి గుడిసెల రేణుక తదితరులు ఉన్నారు.

No comments:
Post a Comment