తల్లి పాలే బిడ్డకు శ్రేయష్కరం - సి డి పి ఓ మమతా
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); బిడ్డకు కన్నా తల్లి పాలే చాలా శ్రేయస్కరమని తాండూర్ సిడిపి ఓ మమతా అన్నారు . బుధవారం రెబ్బెన లో కార్యకర్తలతో రోడ్ల వెంట ర్యాలీ నిర్వహించి మాట్లాడారు . తల్లి ముర్రు పాలు బిడ్డకు ఆరోగ్యం తో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని ఆమె అన్నారు అదే విదంగా మహిళలు స్థానికంగా ఉన్నా అంగన్వాడీ కేంద్రాలను సంప్రదించి పౌష్టికాహారం తీసికొంటే పుట్ట బోయే బిడ్డ ఆరోగ్యాంగా ఉంటుందని తెలిపారు . ఈ కార్య క్రమములో సర్పంచ్ వెంకటమ్మ , ఏ ఎం సి వై ఛైర్మెన్ కుందారం శంకరమ్మ ., సూపర్విజర్లు లక్ష్మి , భాగ్యలష్మి లతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment