నేలకొండపల్లి లో రజకుల గ్రామా బైస్కరణ ను ఎత్తివేయాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); నేలకొండపల్లి మండలంలోని ఆరెగూడెంలో రజకులను గ్రామ బైస్కరణ చేయడం సమంజేశం కాదని వాళ్ళు తిరిగి మల్లి గ్రామా పున ప్రవేశానికి అనుమతి కల్పిపేయించి గ్రామస్తుల పై చర్యలు తీసుకోవాలని రెబ్బెన రాజిక కులస్తులు మంగళవారం తహసీల్దార్ రమేష్ గౌడ్ కి వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతు ఆ గ్రామములో ఉన్న 10 రాజిక కుటుంబాలు ఉండగా వారిలో వృద్దులు చిన్నపిల్లలు మినహా మిగిలినవారు ఆ గ్రామ ఆచారం ప్రకారం ముచాలమ్మ పండగసందర్భంగా అమ్మవారికి సల్లకుండలు తీసుకెళ్లడానికి గ్రామపెద్దలు ఆదేశించగా ఆగ్రామ రజకులు తిరస్కరించడంతో ఊరి పెద్దలు ఆగ్రహించి వారిని ఎలాంటి కులవృత్తి పనులకు హ్వానించకూడ దని నిర్ణయించారు . అలాగే గ్రామపెద్దల మాటలు కాదని ఎవరైనా వారికీ సహకరించినట్లైతే 1000రూ జరిమానా విధిస్తామనడం సమంజేశం కాదని అన్నారు అధికారులు చొరువతీసుకొని రజకులకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి శ్రీనివాస్ , సంగం శ్రీనివాస్ , శ్రీకాంత్ , విజయకుమార్ , శంకర్ రజినీకాంత్ , సుధాకర్ , సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment