17న ఓనర్ అసోసియేషన్ సమావేశం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఈ నెల 17వ తేదీన శ్రీ వెంకటేశ్వర లారీ ఓనర్ అసోసియేషన్ వారు సమావేశం జరుగుతున్నట్లు ఓనర్ అధ్యక్షులు పి.వి దుర్గ రావు ఒక ప్రకటనలో తెలిపారు . 17న జరిగే సమావేశంలో యాజమాన్యం సమస్యలపై మరియు అసోసియేషన్ వారుఏర్పాటు చేసిన గిట్టు బాటు రేట్లపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశానికి తిర్యాణి ,రెబ్బెన ,ఆసిఫాబాద్ , కాగజ్ నగర్ ,తాండూర్ , బెల్లంపలికి ఆరు మండలాల లారీ యజమాన్యులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
No comments:
Post a Comment